యూపీ ఔరయ్యాలో అరుదైన ఘటన జరిగింది. SMలో రీల్స్ చేసే 30 ఏళ్ల రాణి.. వీడియోలు చేసేందుకు తరచూ 75 ఏళ్ల రామ్ సుగర్ కూతురి కోసం వారి ఇంటికి వెళ్లేది. అయితే భార్య మరణించి ఒంటరితనంతో జీవిస్తున్న రామ్తో రాణికి పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా.. తాజాగా కుటుంబ సభ్యుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.
వార్తలు
75ఏళ్ల తాతతో 30ఏళ్ల యువతి ప్రేమపెళ్లి


