TPT: గరుడ వాహన సేవ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను గురువారం రాత్రి 9 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు నిషేధించినట్లు టీటీడీ తెలిపింది. శుక్రవారం సాయంత్రం 6.30కి గరుడ సేవ జరగనుంది. పార్కింగ్ పరిమితంగా ఉన్నందున తిరుపతిలో నిర్దేశిత స్థలాల్లో వాహనాలు నిలిపి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల ఘాట్లలో బైక్ల నిషేధం


