హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన రైతుల నుంచి దరఖాస్తుల సేకరణ

ప్రకాశం: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వారోత్సవాల్లో భాగంగా గిద్దలూరు(M) అక్కలరెడ్డిపల్లెలో ఉద్యాన రైతుల నుంచి వివిధ పథకాలకు సంబంధించి 70 దరఖాస్తులను ఉద్యానశాఖ అధికారులు సేకరించారు. ఉద్యానశాఖ అధికారి శ్వేత గ్రామాన్ని సందర్శించి రైతుల అవసరాలను తెలుసుకున్నారు. హైబ్రిడ్ కూరగాయల సాగు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, అరటి సాగు తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు.