మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా తమిళనాడు కుంభకోణం సమీపంలోని తిరునాగేశ్వరంలో విద్యార్థులు ఆయనకు ఘన నివాళులర్పించారు. కలాం 95వ జయంతి సందర్భంగా 100 మందికిపైగా విద్యార్థులు ఆయనలా వేషధారణ వేసుకుని ర్యాలీలో పాల్గొన్నారు. తిరునాగేశ్వరం మార్కెట్ వీధిలో జరిగిన ఈ విద్యార్థుల ర్యాలీని స్థానికులు ఉత్సాహంగా తిలకించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
కలాం వేషధారణలో 100 మందికిపైగా విద్యార్థులు


