హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాల్లో భక్తులకు వైద్య సేవలు

TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు వైద్య సేవలందించేందుకు 85 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బందిని TTD నియమించింది. 28 ప్రథమ చికిత్స కేంద్రాలు, నాలుగు మొబైల్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. గరుడసేవ సందర్భంగా 20 అంబులెన్సులను అందుబాటులో ఉంచనున్నట్లు ముఖ్య వైద్యాధికారి డా. కుసుమకుమారి తెలిపారు.