హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టీడీపీ అభ్యర్థికి అవకాశం కల్పించాలి'

VSP: దక్షిణ నియోజకవర్గం 36వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీ అభ్యర్థికి అవకాశం కల్పించాలని పార్టీ నాయకులు ఎంపీ భరత్‌కు వినతిపత్రం గురువారం అందజేశారు. ఈ మేరకు ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్ సుధాకర్‌తో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థికి అవకాశం కల్పిస్తానన్నారు.