హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దంకిలో పోలీస్ భద్రత కట్టుదిట్టం

BPT: స్థానిక మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అద్దంకి పట్టణంలో పోలీస్ యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పట్టణంలోని కట్ట కింద పాలెం ఎన్టీఆర్ కాలనీ పోలింగ్ కేంద్రాలను, తిమ్మాయపాలెం చెక్‌పోస్టులను పరిశీలించారు.