VSP: తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ప్రియాంక దండి జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని పార్టీ నాయకత్వానికి గురువారం దరఖాస్తు చేశారు. తనను ఎంపిక చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విశాఖలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, బీజేపీతో జతకట్టిన పార్టీలకు బుద్ధి చెబుతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా ప్రియాంక దండి దరఖాస్తు


