ATP: ఎల్నినో పరిస్థితుల్లోనూ పంటలను రక్షించి, రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రకృతి వ్యవసాయం కీలకమని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. అనంతపురంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో నిర్వహించిన వర్క్షాప్లో మాట్లాడారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి 22 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడంలో సిబ్బంది కృషిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రకృతి వ్యవసాయం కీలకం


