హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ అదాలత్‌కు విశేష స్పందన

ATP: అనంతపురంలో నిర్వహించిన పెన్షన్, జీపీఎఫ్ అదాలత్‌లో 75 పెన్షన్, 111 జీపీఎఫ్ అథరైజేషన్లు జారీ చేసినట్లు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతి ప్రియ తెలిపారు. పెన్షన్, జీపీఎఫ్, సీఎఫ్‌ఎంఎస్‌కు సంబంధించిన 160 ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడమే లక్ష్యమన్నారు.