VSP: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల-2026 నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, నిల్వలు మరియు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, గత ఏడాదితో అమ్మకాలను బేరీజు వేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా


