హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి హామీలపై నిలదీయండి: ఎమ్మెల్యే

KRNL: స్థానిక సంస్థల ఎన్నికల వేళ మంత్రాలయం ప్రజలకు వైసీపీ ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి మాట్లాడుతూ.. కూటమి నేతలు ప్రచారానికి వస్తే.. సూపర్-6 హామీలైన మహిళలకు రూ. 1,500, నిరుద్యోగ భృతి రూ. 3,000, 50 ఏళ్లు దాటిన వారికి రూ. 4,000 పెన్షన్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో గట్టిగా నిలదీయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇచ్చిన హామీలపై నాయకులు జవాబుదారీగా ఉండాలని అన్నారు.