హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీనామా

NLR: జనసేన ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటగిరికి చెందిన గూడూరు వెంకటేశ్వర రావు రాజీనామా చేశారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన తరపున వెంకటగిరి టికెట్ ఆశించి మోసపోయా అని, బీసీ వర్గానికి చెందిన నన్ను అవమానించారని, నాగ‌బాబు స‌స్పెన్ష‌న్ వేటు వేశారని చెప్పుకొచ్చారు. కులమతాలు లేవు అంటూ పవన్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయా అని చెప్పుకొచ్చారు.