హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్వాక్రా లక్ష్యం రూ.10 లక్షల కోట్లు

NTR: పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. డ్వాక్రా సంఘాల టర్నోవర్‌ను ప్రస్తుత సుమారు రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యమన్నారు. 10 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని, సామాజిక మాధ్యమాల ద్వారా మార్కెటింగ్ చేయాలని సంఘాలకు సూచించారు.