PLD: సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి పీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ గజ్జలసుధీర్ భార్గవ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ, వార్డు స్థాయి బాధ్యులతో పాటు అనుబంధ విభాగాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అబ్దుల్ కలాంకు నివాళులర్పించిన గజ్జల


