లద్దాఖ్ సమగ్ర వికాసానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. గత ప్రభుత్వాలు లద్దాఖ్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యానికి భిన్నంగా ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పని చేస్తున్నట్లు వెల్లడించారు. 2019 వరకు ఇక్కడ 1800 కి.మీ రోడ్లు నెట్ వర్క్ ఉండగా.. ప్రస్తుతం అది 4 వేల కి.మీ పైగా విస్తరించిందన్నారు.
వార్తలు
లద్దాఖ్ ముఖచిత్రం వేగంగా మారుతోంది: మోదీ


