WGL: వరంగల్ ఎన్ఐటీలో 34 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 30, 2026 దరఖాస్తులకు చివరి తేదీ. వివిధ విభాగాల్లో ఖాళీలు ఉండగా, మెకానికల్ ఇంజినీరింగ్లో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్ తదితర స్పెషలైజేషన్లలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు.
వార్తలు
NITలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


