హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకే ప్రాధాన్యం

KRISHNA: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మొత్తం ఏడు మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో ఐదు పదవులను మహిళలకు కేటాయించారు. మిగిలిన రెండు స్థానాలను ఇతర వర్గాలకు రిజర్వ్ చేశారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు మొదలయ్యాయి.