హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ప్రజలు అభిప్రాయాలు తెలియజేయాలి'

AKP: ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ఏర్పాటు చేయబోయే గ్రీన్ ఫీల్డ్ క్యాప్టివ్ పోర్టుపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ విజ్ఞప్తి చేశారు. నక్కపల్లి మండలం డీఎల్ పురంలో క్యాప్టివ్ పోర్టు అభిప్రాయం సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకరు చెప్పింది మరొకరు చెప్పవద్దన్నారు.