ప్రకాశం: చీమకుర్తిలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. రాజకీయ నాయకులు విగ్రహాలకు గురువారం ముసుగులు వేశారు. రహదారికి ఇరువైపులా ఉన్న పార్టీ జెండాలను, ఫ్లెక్సీ బోర్డులను తొలగించారు. ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చీమకుర్తిలో ఎన్నికల కోడ్ అమలు


