ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను ఉద్దేశించి సీజేపీ అధినేత అభిజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంకెంతకాలం పోలీసుల వెనుక దాక్కుంటారని నిలదీశారు. ఢిల్లీ నిరసనల వేళ విద్యార్థులను, సామాజికవేత్తలను, ప్రతిపక్ష నాయకులను డిటైన్ చేశారని, ఇక అధికారికంగా ఎమర్జెన్సీ ప్రకటించండి.. ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సీఈసీని కాపాడటం కోసం సొంత ప్రజలపైనే యుద్ధం చేశారని మండిపడ్డారు.
వార్తలు
మోదీ ఎమర్జెన్సీని ప్రకటించండి: అభిజిత్


