SKLM: కంచిలి మండల మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ ఇప్పిలి లోలక్ష్మీకృష్ణారావు గురువారం శ్రీరాంపురం పంచాయతీ శామల్లపుట్టుగ గ్రామంలో గుండా శివకుమార్ తనయుడు నిర్వహించిన భవానీ స్వామి పూజలో పాల్గొన్నారు. భవానీ స్వాముల భిక్షా కార్యక్రమంలో పాల్గొని భోజనాలు స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
భవాని దీక్షలో పాల్గొన్న మాజీ ప్రజా ప్రతినిధులు


