SS: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిబంధనల ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి: కలెక్టర్


