తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 వార్డులను డీలిమిటేషన్ ద్వారా 66కు పెంచినట్లు కమిషనర్ జయకృష్ణ తెలిపారు. నగరంలో మొత్తం 2,92,492 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,43,000, మహిళలు 1,47,000, ఇతరులు 29 మంది ఉన్నారన్నారు. OCT 16 నుంచి నామినేషన్ల స్వీకరణ, 19న పరిశీలన, 21న ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
50 వార్డులను డీలిమిటేషన్ ద్వారా 66కు పెంపు


