దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఒడిశా భువనేశ్వర్లో దుబాయిలోని ఆకాశహార్మ్యాలు, ప్రముఖ కట్టడాలను ప్రతిబింబించేలా దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అసోం ధుబరీలో 50 వేల పిన్నులతో అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్దారు. హరిదేవ్పుర్లో మండపం ట్రాన్స్జెండర్ల హక్కులు, వారికి దక్కాల్సిన గుర్తింపును తెలియజేస్తోంది.
వార్తలు
దేవీ నవరాత్రులు.. ఆకర్షిస్తోన్న మండపాలు


