హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి'

అన్నమయ్య: మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మదనపల్లెలో నామినేషన్‌ల స్వీకరణ గదులను పరిశీలించి, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఇతర అధికారులు పాల్గొన్నారు.