KRNL: నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వెంకటరమణ కాలనీలోని ఈ కార్యాలయం ద్వారా ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. సెట్కూరు సీఈవో డా.కె. వేణుగోపాల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మేయర్ ఎన్నికల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు'


