ELR: ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొమ్మ కంటి శ్యామలరావు, ఆలయ కార్య నిర్వహణ అధికారి పామర్తి సీతారామయ్యలు మాట్లాడుతూ.. దసరా మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేషమైన అలంకరణలతో పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు


