హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ కంచమ్మ తల్లి నిజరూప దర్శనం

SKLM: కంచిలి మండల కేంద్రంలోని కంచమ్మ తల్లి నిజరూప దర్శనం గురువారం ఘనంగా నిర్వహించారు. దుర్గా నవరాత్రుల్లో ఐదో రోజు సందర్భంగా అమ్మవారిని పూలతో, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఉదయం 5 గంటల నుంచే కుంకుమార్చన, అభిషేకం, చండీ హోమం, ప్రత్యేక పూజలు చేశారు. నిజరూప దర్శనం పవిత్రమైనదని, కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.