KRNL: కర్ణాటకలోని కోలార్ జిల్లా నరసాపురం పారిశ్రామిక ప్రాంతంలోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో కర్నూలుకు చెందిన శ్రీమంతి (22) అనుమానాస్పదంగా మృతి చెందింది. మూడేళ్లుగా కంపెనీలో పని చేస్తున్న ఆమెకు సెకండ్ షిఫ్ట్లో కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఘటనపై కార్మికులు కంపెనీ ఎదుట నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
కర్ణాటకలో యువతి అనుమానాస్పద మృతి


