KDP: జమ్మలమడుగు పంచాయతీరాజ్ శాఖలో రూ. 8.56 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 జూలై నుంచి 2025మే వరకు నిధుల లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిధుల దుర్వినియోగం కేసులో నలుగురి అరెస్ట్


