కోనసీమ: మండపేట పురపాలక సంఘం ఛైర్ పర్సన్, కౌన్సిలర్ పదవులకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కమిషనర్, అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ టి.వి రంగారావు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలమూరు రోడ్డులోని అన్నపూర్ణ హైస్కూల్లో ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
అన్నపూర్ణ హైస్కూల్లో నామినేషన్ల ప్రక్రియ: కమిషనర్


