హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో అర్హులందరూ ఓటు వేయాలి

SKLM: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మున్సిపల్ MPTC,ZPTC గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి అర్హత కలిగిన ఓటరు బాధ్యతాయుతంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం తెలిపారు.ఎన్నికలు స్వేచ్ఛా యుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలి అని కోరారు.