హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ నేరాలపై మహిళలు జాగ్రత్తగా ఉండాలి'

వరంగల్: నేటి కాలంలో నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు అన్నారు. వరంగల్లోని కరీంబాద్ వరంగల్‌లో కాసం షాపింగ్ మాల్ గోదాం నందు దాదాపు 150మందికి సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు.