PLD: నరసరావుపేటలోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో రేషన్ డీలర్ల అసోసియేషన్ సభ్యులు అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానంతో వికలాంగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ డీలర్ల వినతిపత్రం


