VSP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభివృద్ధికి ఆకర్షితుడై వైసీపీ నాయకుడు, అడ్వకేట్ కాసారపు వెంకటేశ్వరరావు (చిన్నవాసు) జనసేనలో చేరారు. గురువారం శివాజీపాలెంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనలోకి అడ్వకేట్ చేరిక


