జార్ఖండ్ జమ్షెడ్పూర్ టాటా స్టీల్ జూలాజికల్ పార్క్లో రాయల్ బెంగాల్ టైగర్ 3 కూనలకు జన్మనిచ్చింది. అయితే పులికి తొలికాన్పు కావడంతో ఒక కూనను గాయపరిచింది. ప్రస్తుతం ఈ నవజాత పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. నిరంతరం వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. వీటికి పేర్లను సూచించాలని.. ఆసక్తి ఉన్నవారు +91 9438291637కు వాట్సాప్ చేయాలని కోరారు.
వార్తలు
టాటా జూలో మూడు పులి పిల్లల జననం


