హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఛత్తీస్‌గఢ్ జగదల్‌పూర్‌లో నిర్వహించిన సేవ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఏకంగా 3,600 మందికిపైగా దివ్యాంగులు లబ్ధి పొందారని కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఒక్క నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లోనే 1,570 మందికిపైగా ప్రయోజనం పొందారని తెలిపారు. గత ఐదు దశాబ్దాలుగా బస్తర్ నిరుపేద గిరిజనులు ఏ విధంగా నష్టపోయారో ఈ గణాంకాలే చెబుతున్నాయని పేర్కొన్నారు.