KKD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు SP బిందుమాధవ్ తెలిపారు. సరిహద్దుల వద్ద ప్రత్యేక చెకోపోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తాయని, అక్రమ రవాణాకు పాల్పడితే పట్టుకుంటామని హెచ్చరించారు. కాకినాడలో ఎన్నికలు లేనప్పటికీ అక్కడ కూడా కోడ్ అమల్లోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ సరిహద్దుల్లో చెకోపోస్టులు ఏర్పాటు: ఎస్పీ


