VZM: గంట్యాడ మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రం తాటిపూడి రిజర్వాయర్ కు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో రోడ్డు మరమ్మతులకు గురికావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు, పాదచారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతలమయంగా రిజర్వాయర్ రోడ్డు


