హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే

MBNR: మదనాపురం రైతు వేదికలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ దిగుబడులు సాధిస్తున్న మహిళా రైతులను సన్మానించారు. ఆధునిక సాగు పద్ధతులతో వ్యవసాయంలో మరింత రాణించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.