హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 28న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్

E.G: నిడదవోలు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కమిషనర్ తోట కృష్ణవేణి తెలిపారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణకు గడువు ముగుస్తుందన్నారు. ఈ నెల 28న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.