హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫుడ్ పాయిజన్ బాధితులకు MP పరామర్శ!

MDK: నర్సాపూర్‌లో వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌ ఫుడ్ పాయిజన్ బాధితులను స్థానిక వైద్యశాలలో MP రఘునందన్‌రావు పరామర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అస్వస్థతకు గురై మృతి చెందిన సాయిరాం (19) కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అధికారులు ఇప్పటికైనా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని హోటల్లను తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు.