హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి'

RR: ​కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని BRS మండల అధ్యక్షుడు అర్జున్‌రావు విమర్శించారు. వ్యవసాయానికి ఉచితంగా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతో పాటు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ఉచితంగా మరమ్మతు చేయాలని కోరారు.