హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికల్ షాపుల్లో ఈగల్ బృందం

SKLM: నియంత్రిత మందుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ఆపరేషన్ గరుడలో భాగంగా గురువారం సోంపేట పట్టణంలోని మూడు మెడికల్ షాపుల్లో ఈగల్ బృందం తనిఖీలు నిర్వహించింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్, పోలీసులు, ఈగల్ సభ్యుడు సంతోష్ ఆధ్వర్యంలో మణి, గోపాల్, సావిత్రి మెడికల్ షాపుల్లో హెచ్‌-1 రిజిస్టర్, ఎన్‌ఆర్‌ఎక్స్ బిల్లులను పరిశీలించారు.