హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కార్యాలయాలకు క్యూ కట్టిన ఆశావహులు

CTR: పుంగనూరు పురపాలికలో పోటీ చేయాలనుకునే ఆశావహులు నో డ్యూ సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గురువారం ఉదయం నుంచి సచివాలయం, మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టారు. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలు చేసేవారు నో డ్యూ సర్టిఫికెట్, ఇతర ధ్రువపత్రాల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.