హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షం రైతుల్లో సంతోషం

SKLM: కొత్తూరు మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం రైతుల్లో సంతోషం నింపింది. గత కొద్ది రోజులుగా ఎండతో వాడిపోతున్న పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లబడి ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. భూగర్భ జలాలు పెరిగేందుకు ఈ వర్షం దోహదపడుతుందని స్థానికులు చెబుతున్నారు.