ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్ YCP అభ్యర్థిగా విద్యావంతురాలు దొడగట్ట హర్షిణి (B.Sc, Agriculture) పేరును పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ తలారి రంగయ్య అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గ నాయకులు బోయ తిప్పేస్వామి, మాదినేని ఉమామహేశ్వర నాయుడు తదితరుల సమక్షంలో ఈ ప్రకటన చేయడంతో YSRCP శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్ YCP అభ్యర్థిగా హర్షిణి


