హైదరాబాద్: 28°C
తెలంగాణ

AR SI మృతి.. పోలీసుల నివాళులు

SRCL: 17వ పోలీస్ బెటాలియన్‌లో AR SIగా విధులు నిర్వహిస్తున్న జాటోత్ గోపి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణం పట్ల బెటాలియన్ కమాండెంట్ PJPC ఛటర్జీతో పాటు అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెటాలియన్‌లో నిర్వహించిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో కమాండెంట్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.