KRNL: ఆలూరులో వైఎస్సార్సీపీ మండల స్థాయి విస్తృత సమావేశం గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో పార్టీ విజయమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీ విజయమే లక్ష్యంగా పని చేయాలీ'


